గుడిపూడి అంటె గుడుల సముహము అని లెదా "దేవాలయాలు భూమి" అని అర్ధం. మొదటగ గుడిపూడిని 11వ సెతాబ్ధం లొ కొంతమంది పసువులకాపరులు కనుగొన్నారు . గుడిపూడి అనే పేరు ఎలావచ్చిందంటే , పల్లవుల కాలం నుండి కలిగి ఉన్న ఆలయాలు నుంచి ఉద్భవించింది. దీని పూర్వపు పేరు "గూళ్ళపూడి" తరువాత "గుడులపూడి"గా మెల్లగ కాలక్రమంలొ "గుడిపూడి"గా పిలవబడుతున్నది .
ఇక్కడ గూళ్ళు అంటె మనకు తెలిసిన రాకాసిగూళ్ళూ, యి రోజుకి కూడ మనం వీటిని గుడిపూడి పాలకెంద్రం ఎదురుగా చుడవచ్చు
గుంటూరు జిల్లా లో అమరావతి మరియు సత్తెనపల్లి పట్టణాలు మధ్య భౌగోళికంగా 16 ° 25'7 "ఉత్తర 80 ° 21'57" తూర్పు: అక్షాంశరేఖాంశాలు వద్ద గలదు. ఆచ్ఛమాంబ . అచ్చమాంబ గుడిపూడి గ్రామదేవత .
గుడిపూడి గ్రామ జనాభా ఆంధ్ర లో ప్రస్తుతం అన్ని కులాలు నుండి ప్రజలను కలిగివుంది. గుడిపూడి గ్రామా జనాభా సుమారు ౧౦౦౦౦ . గ్రామం అభివృద్ధి గుడిపూడి గ్రామ పంచాయితి ద్వారా జరుగుతుంది.
ప్రధాన ఎగుమతులు పాలు, వరి, మిర్చి, కాటన్ మెదలగునవి ఉన్నాయి